Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్మాల ప్రాజెక్టులో తగ్గుతున్న నీటిమట్టం

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 11:30 AM రాజన్న సిరిసిల్లGeneral
 నర్మాల ప్రాజెక్టులో తగ్గుతున్న నీటిమట్టం - Udayam
గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టులో నీటిమట్టం రోజురోజుకు స్వల్పంగా తగ్గుతోంది. సోమవారం ఉదయం నాటికి 2 టీఎంసీల సామర్థ్యమున్న జలాశయంలో 1.752 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కుడి, ఎడమ కాలువల నుంచి నీటిని విడుదల చేయడం లేదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...