వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు సోమవారం నీటి సామర్థ్యం వివరాలు ఇలా ఉన్నాయి. జలశయం రెండు టీఎంసీలు కాగా..1.963 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మానేరులోకి ఎగువ నుండి 393 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు పేర్కొన్నారు. కుడి, ఎడమ కాలువల నుండి నీరు వదలడం లేదని, 1482.50 ఫీట్లకు గాను 1482.12 ఫీట్ల గా నమోదైనట్లు అధికారులు వివరించారు.
Comments
Loading comments...

