Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్మాల ఎగువ మానేరు నీటిమట్టం వివరాలు

Follow Udayam on Google
babu varun Sep 08, 2026 8:25 AM రాజన్న సిరిసిల్లGeneral
గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు నీటిమట్టం నిలకడగా ఉంది. మంగళవారం తాజా వివరాలు ఇలా ఉన్నాయి. జలశయం సామర్థ్యం రెండు టీఎంసీలు కాగా..1.923 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.1482.50 ఫీట్లకు గాను..1481.83 ఫీట్లుగా నీరు నమోదు అయినట్లు పేర్కొన్నారు. కుడి, ఎడమ కాలువల నుండి నీటిని విడుదల చేయడం లేదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...