Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్మాల ఎగువ మానేరు నీటిమట్టం తగ్గుదల

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 10:54 AM రాజన్న సిరిసిల్లGeneral
 నర్మాల ఎగువ మానేరు నీటిమట్టం తగ్గుదల - Udayam
గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయంలో నీటిమట్టం రోజురోజుకూ తగ్గుతోంది. గురువారం జలాశయంలో 2 టీఎంసీల సామర్థ్యానికి గాను 1.901 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. 1482.50 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి గాను ప్రస్తుతం 1481.67 అడుగులుగా నమోదైంది. కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేయడం లేదని అధికారులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...