Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తగ్గిన నర్మాల ఎగువ మానేరు నీటిమట్టం

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 10:50 AM రాజన్న సిరిసిల్లGeneral
తగ్గిన నర్మాల ఎగువ మానేరు నీటిమట్టం  - Udayam
గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయం నీటిమట్టం బుధవారం స్వల్పంగా తగ్గింది. రెండు టీఎంసీల సామర్థ్యానికి గాను 1.912 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. నీటిమట్టం 1481.75 అడుగులుగా నమోదైనట్లు పేర్కొన్నారు. కుడి, ఎడమ, స్పిల్‌వే గేట్ల నుంచి ఎలాంటి నీటిని విడుదల చేయడం లేదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...