Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్మాల డ్యాం ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి

Follow Udayam on Google
Sircilla jilla news Aug 14, 2026 6:50 PM రాజన్న సిరిసిల్లGeneral
నర్మాల డ్యాం ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి - Udayam
గంభీరావుపేట్ మండల్ నర్మాల ఎగువ మానేరుకు రూ.500 కోట్ల నిధులు మంజూరు చేసి, ఆధునిక హంగులతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సీపీఐ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కోరారు. శుక్రవారం గంభీరావుపేట మండలం నర్మల ఎగువ మానేరును ప్రజా చైతన్య యాత్రలో భాగంగా సందర్శించారు. మానేరులో కూరుకుపోయిన పూడికను తీసి రైతులకు న్యాయం చేయాలన్నారు.

Comments

G
Loading comments...