వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా 57 వేల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నట్లు ఆర్డీఓ రమాదేవి తెలిపారు. ఇప్పటివరకు సుమారు 26 వేల మంది ఓటర్లకు నోటీసులు అందించినట్లు పేర్కొన్నారు.
నోటీసులు అందుకున్న ఓటర్లు 13 రకాల ధ్రువపత్రాల్లో ఏదైనా ఒకదాన్ని సమర్పించి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

