Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

43.71 లక్షల ఓటర్లకు నోటీసులు

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 6:18 AM అమరావతిGeneral
43.71 లక్షల ఓటర్లకు నోటీసులు - Udayam
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో రాష్ట్రవ్యాప్తంగా 43,71,397 మంది ఓటర్లకు నోటీసులు పంపిణీ చేసినట్లు పవన్‌కుమార్‌ శర్మ వెల్లడించారు. వీటిలో 16,23,774 నోటీసులపై క్షేత్రస్థాయి విచారణ పూర్తయింది. అక్టోబరు 3న తుది జాబితా ప్రచురించనున్నారు. విచారణలో వెనుకబడిన జిల్లాలు సెప్టెంబరు 5న జరిగే ప్రత్యేక సమీక్ష నాటికి పురోగతి సాధించాలని సూచించారు.

Comments

G
Loading comments...