వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూల్ కార్పొరేషన్‌లో 28 మంది బీఎల్‌వోలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ‘సర్’ ప్రక్రియలో ఫారం 6, 7, 7A, 8లను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో జాప్యం, విధుల పట్ల నిర్లక్ష్యంపై ఈ నోటీసులు ఇచ్చినట్లు సహాయ ఎన్నికల నమోదు అధికారి ఆర్జీవీ కృష్ణ తెలిపారు.
24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని, లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Loading comments...

