వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా విద్యాశాఖ తాత్కాలిక సర్దుబాటు ఉత్తర్వులను అమలు చేయని 130 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జులై 22న 167 మంది ఎస్‌జీటీలు, ఎస్‌ఏలను అవసరమున్న పాఠశాలలకు కేటాయించారు. వారిలో 37 మంది మాత్రమే విధుల్లో చేరగా, 130 మంది చేరలేదు. విధుల్లో ఎందుకు చేరలేదో మూడు రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
Comments
Loading comments...

