వార్తలకు తిరిగి వెళ్లండి
మార్కెట్లోకి నథింగ్ ‘B’ సిరీస్ ఫోన్

ప్రముఖ మొబైల్ కంపెనీ నథింగ్ తొలిసారిగా 'నథింగ్ ఫోన్ 4b' మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీనితో పాటు ప్రత్యేకంగా ఆర్‌సీబీ ఎడిషన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది.
ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్, 50ఎంపీ కెమెరా, 6,000mAh బ్యాటరీ ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.34,999 కాగా, జులై 14 నుండి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
Comments
Loading comments...