Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తలవంచే రాజకీయ నాయకుడిని కాదు: పోచారం

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 13, 2026 2:34 PM హైదరాబాద్General
తలవంచే రాజకీయ నాయకుడిని కాదు: పోచారం - Udayam
ప్రజల సంక్షేమం కోసమే తాను పనిచేస్తానని, ఏది సాధించాలన్నా పోరాటం చేస్తా తప్ప తలవంచే రాజకీయ నాయకుడిని కాదని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అన్నం పెట్టిన వారిని మర్చిపోతే పుట్టగతులు ఉండవని, తన ప్రజలే తనకు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...