Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణకు హాజరు కావాలి

Follow Udayam on Google
babu varun Sep 09, 2026 3:28 PM రాజన్న సిరిసిల్లGeneral
నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణకు హాజరు కావాలి - Udayam
నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణకు హాజరు కావాలని తహసిల్దార్ మారుతి రెడ్డి కోరారు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నోటీసులు అందుకున్న ప్రతి ఒక్క హోటల్ ధృవీకరణ ప్రక్రియ కోసం అవసరమైన పత్రాలను సమర్పించి తమ ఓటును నిర్ధారణ చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...