Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు: పోలీసులు దర్యాప్తు ముమ్మరం

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 10:00 AM కాకినాడGeneral
నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు: పోలీసులు దర్యాప్తు ముమ్మరం - Udayam
పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. నూకరాజు, సౌజన్య మరణ వాంగ్మూలాలు, ఫోన్‌ సంభాషణలు, తొలగించిన వాట్సాప్‌ సందేశాలపై దృష్టిసారించారు. సెల్‌ఫోన్లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిందితుడు సాధిక్‌ ఖాన్‌ కర్ణాటకకు పారిపోయినట్లు గుర్తించి నాలుగు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. మీనా, సౌజన్య ఆచూకీ ఇంకా లభించలేదు.

Comments

G
Loading comments...