వార్తలకు తిరిగి వెళ్లండి

నోడల్ ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని కొత్తచెరువులోని ఆర్డీటీ ఫీల్డ్ ఆఫీస్‌లో మంగళవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి మహేష్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బాలల న్యాయ చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, బాలల హక్కులు మరియు కిశోర వికాసం తదితర అంశాలపై నోడల్ టీచర్లకు అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

