Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాన్‌ టీచింగ్‌ ఉద్యోగుల రిలే దీక్షలు

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 08, 2026 10:42 AM తూర్పుగోదావరి General
నాన్‌ టీచింగ్‌ ఉద్యోగుల రిలే దీక్షలు - Udayam
ఆదికవి నన్నయ యూనివర్సిటీ గేటు వద్ద నాన్‌ టీచింగ్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు శుక్రవారం రిలే దీక్షలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంఘీభావం తెలిపారు. ఆగస్టు 1న విడుదల చేసిన టెండర్‌ నోటీసును రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులర్‌ చేయాలని కోరారు.

Comments

G
Loading comments...