Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం

Rohit Jun 15, 2026 3:32 AM అల్ ఇండియా 10 viewsabout 6 hours ago
నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం - Udayam Digital
గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా జేవార్‌లో నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నేడు (జూన్ 15) వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. లక్నో నుంచి వచ్చిన ఇండిగో విమానం (6E-2278) ఉదయం 8:05 గంటలకు ఇక్కడ ల్యాండ్ కావడంతో విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రారంభ విమానంలో భూసేకరణకు సహకరించిన సుమారు 172 మంది రైతులు ప్రయాణించడం విశేషం. విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో పశ్చిమ ఉత్తరప్రదేశ్, దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంత ప్రయాణికులకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడింది.

Comments

G
Loading comments...