Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రెంట్ చైర్మన్ పదవి నుండి తప్పుకోనున్న నోయెల్ టాటా

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jun 24, 2026 5:53 PM జాతీయంబిజినెస్
ట్రెంట్ చైర్మన్ పదవి నుండి తప్పుకోనున్న నోయెల్ టాటా - Udayam
టాటా గ్రూప్ రిటైల్ సంస్థ ‘ట్రెంట్ లిమిటెడ్’ చైర్మన్ నోయెల్ టాటా (69) తన పదవి నుండి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. టాటా గ్రూప్ నిబంధనల ప్రకారం నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల పదవీ విరమణ వయసు 70 ఏళ్లు కావడం గమనార్హం. ఆయన నాయకత్వంలో సంస్థ ఆదాయం గణనీయంగా పెరిగింది. వెస్ట్‌సైడ్, జుడియో (Zudio) వంటి బ్రాండ్లతో ట్రెంట్ నెట్‌వర్క్ ప్రస్తుతం 1,200 పైగా స్టోర్లకు విస్తరించింది.

Comments

G
Loading comments...