Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిజర్వ్‌ ఆటగాళ్ల రిలీజ్‌కు నో

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 9:26 AM జాతీయంక్రీడలు
రిజర్వ్‌ ఆటగాళ్ల రిలీజ్‌కు నో - Udayam
శ్రీలంకతో రెండో టెస్టుకు ముందు రిజర్వ్‌ ఆటగాళ్లను విడుదల చేసేందుకు కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ అంగీకరించలేదని సమాచారం. దీంతో వారు దులీప్‌ ట్రోఫీ తొలి రౌండ్‌కు దూరం కానున్నారు. గాయాలు, కంకషన్‌ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాలు అవసరమవుతాయనే ఉద్దేశంతో రిజర్వ్‌ ఆటగాళ్లను జట్టుతోనే కొనసాగించాలని మేనేజ్‌మెంట్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...