Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరి సాగు వద్దు.. ఆరుతడి పంటలే మేలు

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 28, 2026 12:55 PM బాపట్లGeneral
వరి సాగు వద్దు.. ఆరుతడి పంటలే మేలు - Udayam
వర్షాభావం, జలాశయాల్లో నీటి కొరత కారణంగా కృష్ణా పశ్చిమ డెల్టాలో వరి సాగు చేపట్టవద్దని జలవనరుల, వ్యవసాయ శాఖలు సూచించాయి. వరి సాగు చేస్తే నీరందక రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. రైతులు ఆరుతడి పంటలైన జొన్న, అపరాలు, మొక్కజొన్న సాగు చేయాలని సూచించారు. తాగునీటి అవసరాల దృష్ట్యా నీటిని పొదుపుగా వినియోగిస్తున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...