Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాడీ డబుల్స్‌కు నో

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 6:38 PM జాతీయంవినోదం
బాడీ డబుల్స్‌కు నో - Udayam
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’, మహేశ్‌బాబు హీరోగా ఎస్‌ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న ‘వారణాసి’ సినిమాల్లో బాడీ డబుల్స్‌ను ఉపయోగించకుండా హీరోలతోనే యాక్షన్ సన్నివేశాలు చేయిస్తున్నట్లు సమాచారం. యాక్షన్‌లో రియాలిటీ కోసం ఇద్దరు దర్శకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...