Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వారం పాటు వర్షాలు లేనట్లే

శరణ్య శర్మ Jul 15, 2026 9:14 AM హైదరాబాద్ 5 viewsabout 2 hours ago
వారం పాటు వర్షాలు లేనట్లే - Udayam Digital
రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం లేదని, ఈ నెల 20 వరకు బలమైన ఉపరితల గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వేసవిని తలపిస్తూ ఎండలు దంచికొడుతున్నాయి. మంగళవారం మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో కేవలం 154 మి.మీ.ల వర్షపాతం మాత్రమే నమోదవడంతో 28 శాతం లోటు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...