Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇకపై క్రెడిట్ కార్డులతో నో ప్రీమియమ్స్

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 14, 2026 3:06 PM జాతీయంGeneral
ఇకపై క్రెడిట్ కార్డులతో నో ప్రీమియమ్స్ - Udayam
దేశీయ దిగ్గజ బీమా సంస్థ ఎల్‌ఐసీ డిజిటల్ చెల్లింపుల్లో కీలక మార్పు చేసింది. తన అధికారిక వెబ్‌సైట్ కస్టమర్ పోర్టల్‌లో ఇన్సూరెన్స్ ప్రీమియంలను క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించే సదుపాయాన్ని పూర్తిగా తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో కేవలం నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, యూపీఐ ఆప్షన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే పాలసీదారులు ఎల్‌ఐసీ శాఖల ద్వారా నేరుగా ప్రీమియం చెల్లించే పాత పద్ధతి కొనసాగుతోంది.

Comments

G
Loading comments...