Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చర్చలు లేకుంటే దీక్ష మానను

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 15, 2026 6:55 AM జాతీయంGeneral
చర్చలు లేకుంటే దీక్ష మానను - Udayam
ప్రభుత్వంతో చర్చలు లేకుండా నిరవధిక నిరాహార దీక్ష విరమించేది లేదని సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్‌ స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత 17 రోజులుగా దీక్ష చేస్తుండటంతో ఆయన ఆరోగ్యం దెబ్బతింది. ఆప్‌ అధినేత కేజ్రీవాల్ ఆయనను కలిసి దీక్ష విరమించాలని కోరనున్నారు.

Comments

G
Loading comments...