Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాసరలో బోటింగ్‌కు ఇంకా అనుమతి లేదు

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 05, 2026 9:54 AM నిర్మల్ General
బాసరలో బోటింగ్‌కు ఇంకా అనుమతి లేదు - Udayam
బాసరలో గోదావరి నదిలో బోటింగ్‌కు ఇప్పటికీ అనుమతి లేకపోవడంతో భక్తులు, పర్యాటకులు నిరాశ చెందుతున్నారు. గత ఏడాది జరిగిన ప్రమాదం తర్వాత బోట్ల నిర్వహణను నిలిపివేశారు. బోటింగ్‌కు నిబంధనలు రూపొందిస్తామని అధికారులు తెలిపినా ఇప్పటివరకు నిర్ణయం వెలువడలేదు. అవసరమైన విధివిధానాలు ఖరారు చేసి బోటింగ్‌ను పునఃప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...