Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం వద్దు

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 02, 2026 5:45 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం వద్దు - Udayam
భద్రాద్రి కొత్తగూడెం జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు సకాలంలో నాణ్యమైన వైద్యం అందించడంలో వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ఆయన సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఆసుపత్రిలో హాజరు పట్టికను పరిశీలించి, వైద్య సేవలను మెరుగుపరచాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...