Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆఫర్‌ లెటర్‌ లేకుండా జాబ్‌ వద్దు

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 9:03 PM జాతీయంGeneral
ఆఫర్‌ లెటర్‌ లేకుండా జాబ్‌ వద్దు - Udayam
కార్పొరేట్‌ రంగంలో ఉద్యోగాల కోసం తీవ్ర పోటీ నెలకొందని దుబాయ్‌లో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్న అలియా వాని మసూద్‌ తెలిపారు. మరో ఆఫర్‌ లెటర్‌ చేతికి వచ్చే వరకు ప్రస్తుత ఉద్యోగానికి రాజీనామా చేయొద్దని సూచించారు. లేఆఫ్స్‌తో అనుభవజ్ఞులు సైతం ప్రారంభస్థాయి ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారని మసూద్‌ చెప్పారు. కొత్త ఉద్యోగం దొరకడం కష్టంగా మారిందని, ప్రస్తుత విధులను పూర్తి నిజాయతీతో నిర్వర్తించాలని సూచించారు.

Comments

G
Loading comments...