Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐతో ఉద్యోగాలకు ఢోకాలేదు!

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 13, 2026 8:57 PM ఆల్ ఇండియా బిజినెస్
ఏఐతో ఉద్యోగాలకు ఢోకాలేదు! - Udayam
ఏఐతో ఉద్యోగాలు పూర్తిగా పోవని మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచే సాధనంగా ఏఐ మారుతుందని, చిన్న బృందాలతో పెద్ద కంపెనీలను నడిపినా కొత్త వ్యాపారాలు, ఉద్యోగాలు పుట్టుకొస్తాయని పేర్కొన్నారు. అయితే ఎంట్రీ లెవల్‌ ఉద్యోగాలపై ఏఐ తీవ్ర ప్రభావం చూపొచ్చని అంత్రోపిక్‌ సీఈఓ డారియో ఆమోడెయ్‌ హెచ్చరించారు.

Comments

G
Loading comments...