వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ వల్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు అంతరించిపోవని ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ స్పష్టం చేశారు. చాట్‌జీపీటీ ప్రారంభంలో తాను భయపడినంతగా వైట్ కాలర్ ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం పడలేదని, ఈ విషయంలో అంచనా తప్పడం సంతోషకరమని పేర్కొన్నారు.
పలు కంపెనీలు కొన్ని విభాగాల్లో ఏఐని వాడుతున్నా, ఉద్యోగాలలోని మానవీయ కోణాన్ని ఏ సాంకేతికత భర్తీ చేయలేదన్నారు. కాగా, లక్ష కోట్ల డాలర్ల మార్కెట్ విలువ లక్ష్యంతో ఓపెన్ఏఐ ఐపీఓకు సిద్ధమవుతోంది.
Comments
Loading comments...

