Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీలో అక్రమాలు లేవు: చింతా మోహన్‌

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 08, 2026 8:38 PM విశాఖపట్నంGeneral
డీఎస్సీలో అక్రమాలు లేవు: చింతా మోహన్‌ - Udayam
ఏపీలో నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరగలేదని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ అన్నారు. డీఎస్సీ ప్రశ్నపత్రం లీక్‌ కాలేదని విశాఖలో తెలిపారు. డీఎస్సీపై ఉద్యమాలు చేస్తున్న నేతల వైఖరిని ఖండించిన ఆయన, అవినీతిపై పోరాడితే మద్దతిస్తామని చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో సామాజిక న్యాయం అవసరమన్నారు. 2029లో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...