Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీటిపై స్పష్టత లేదు

Follow Udayam on Google
భరత్ తేజ Aug 02, 2026 7:05 AM హైదరాబాద్General
సాగునీటిపై స్పష్టత లేదు - Udayam
శ్రీరాంసాగర్‌, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో ప్రస్తుత నిల్వలు సాగునీటికి సరిపోవని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. రైతులు తొందరపడి పంటలు వేయొద్దని, పరిస్థితిని గమనించాలని సూచించారు. తాగునీటి అవసరాలకు మాత్రం ఇబ్బంది లేదని అధికారులు వెల్లడించారు. జైక్వాడ్‌ నుంచి విడుదలయ్యే వరద నీరు చేరిన తర్వాతే సాగునీటి సరఫరాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.

Comments

G
Loading comments...