Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులపై దాడులు వద్దు

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 28, 2026 8:48 PM జాతీయంGeneral
విద్యార్థులపై దాడులు వద్దు - Udayam
యాంటీ-పేపర్‌ లీక్‌ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకా గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. విద్యార్థుల నిరసనలపై పోలీసుల చర్యలను తప్పుబట్టారు. పెల్లెట్‌ గన్స్‌, లాఠీఛార్జిపై ప్రధాని, హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పేపర్‌ లీక్‌లతో నష్టపోయిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...