వార్తలకు తిరిగి వెళ్లండి

గణపవరం ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఐ నక్కా రజనీకుమార్ మాట్లాడుతూ విగ్రహాల ఏర్పాటుకు ఆన్‌లైన్ అనుమతులు తీసుకోవాలని సూచించారు.
ఉత్సవ మండపాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా రెవెన్యూ, పోలీస్, పంచాయతీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఎస్ఐ ఆకుల మణికుమార్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

