వార్తలకు తిరిగి వెళ్లండి

నంగునూరు మండలంలోని పలు గ్రామాల్లో వానాకాలం వరి కోతలు ప్రారంభమయ్యాయి. మార్కెట్లో డిమాండ్ ఉండటంతో కోసిన దొడ్డు రకం ధాన్యాన్ని రైస్ మిల్లుల్లో క్వింటాల్కు రూ.2,100 చొప్పున విక్రయిస్తున్నట్లు సమాచారం.
దసరా తర్వాత సన్న రకం వరి కోతలు ప్రారంభం కానున్నాయి. కొందరు రైతులు ప్రభుత్వ మద్దతు ధర పొందేందుకు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి ఆరబెడుతున్నారు.
Comments
Loading comments...

