వార్తలకు తిరిగి వెళ్లండి

నంగునూరు మండల కేంద్రంలో నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ధన్వంతరి నాయి జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సంఘం నాయకులు జెండా ఎగురవేశారు.
ఈ సందర్భంగా ధన్వంతరి నాయి సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో సంఘం మండల నాయకులు, సభ్యులు, పెద్దలు, కులస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

