Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాలలో వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 11:32 AM నంద్యాలGeneral
నంద్యాలలో వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు - Udayam
నంద్యాల అటవీ డివిజన్ పరిధిలో ఏరియా డామినేషన్ ఎక్సర్‌సైజ్‌తో పాటు వన్యప్రాణి అవగాహన, కమ్యూనిటీ మొబిలైజేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. డీడీపీటీ డా. సి. చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బండి ఆత్మకూరు, మహానంది మండలాల అటవీ అంచు గ్రామాల్లో పర్యటించారు. స్థానిక ప్రజలతో మమేకమై అక్రమ వేటను అరికట్టడం, మానవ-వన్యప్రాణి సహజీవనం వంటి అంశాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...