Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాలలో పంచముఖ ఆంజనేయ స్వామికి విశేష పూజలు

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 11:39 AM నంద్యాలGeneral
నంద్యాలలో పంచముఖ ఆంజనేయ స్వామికి విశేష పూజలు - Udayam
నంద్యాల నందమూరి నగర్‌లోని శ్రీ శమీవృక్ష సహిత పంచముఖ ఆంజనేయ స్వామికి వామన జయంతిని పురస్కరించుకుని మంగళవారం పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో విశేష పూజలు, ఆకు పూజలు చేశారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...