వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల పార్క్ రోడ్డులోని శ్రీ నిమిషాంబ దేవి ఆలయంలో రేపు అమ్మవారికి గాజులతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
సాయంత్రం 7 గంటలకు వడి బియ్యం, కుంకుమార్చన, పల్లకిసేవ, మహా మంగళహారతి నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అనంతరం డిప్పు పద్ధతిలో ఎంపిక చేసి భక్తులకు పట్టు చీర బహుకరించనున్నారు.
Comments
Loading comments...

