వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 52 వార్డుల్లో 1,99,238 ఓట్లకు గాను 1,24,501 ఓట్లు పోలవడంతో 62.49 శాతం నమోదైంది.
రెండో వార్డులో అత్యధికంగా 78.78 శాతం, 20వ వార్డులో అత్యల్పంగా 48.52 శాతం పోలింగ్ నమోదైంది. రేపు నంద్యాల పాలిటెక్నిక్ కాలేజీలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఎన్నికల అధికారి శేషన్న తెలిపారు.
Comments
Loading comments...

