Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 11:13 AM నంద్యాలGeneral
నంద్యాల ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ - Udayam
నంద్యాల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ 52 వార్డుల్లో 62.49 శాతం నమోదుతో ముగిసింది. మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుండటంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ సరళిపై స్పష్టత లేక బెట్టింగ్‌కు ఎవరూ ముందుకు రావడం లేదని సమాచారం. టీ స్టాళ్ల వద్ద అభ్యర్థుల విజయావకాశాలపై చర్చలు జోరుగా సాగుతున్నాయి.

Comments

G
Loading comments...