Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందనం సొసైటీ కమిటీపై కొనసాగుతున్న చర్చ

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 12:58 PM వరంగల్General
నందనం సొసైటీ కమిటీపై కొనసాగుతున్న చర్చ - Udayam
వర్ధన్నపేట నియోజకవర్గంలోని పీఏసీఎస్‌ కమిటీల్లో మార్పులు జరిగినా ఐనవోలు మండలం నందనం సొసైటీ కమిటీ మాత్రం యథాతథంగా కొనసాగుతోంది. దీంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. టెస్కాబ్‌ మాజీ ఛైర్మన్‌, నందనం పీఏసీఎస్‌ ఛైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు రాజకీయ భవిష్యత్తుపై ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో చర్చ జరుగుతోంది. డీసీసీబీ ఛైర్మన్‌ పదవిపై కూడా ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...