Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందన్-భామ్ని రోడ్డుకు తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టారు

Follow Udayam on Google
md jabeer Aug 19, 2026 7:28 PM నిర్మల్general
నందన్-భామ్ని రోడ్డుకు తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టారు - Udayam
నర్సాపూర్ జి మండలం నందన్-భామ్ని రోడ్డు గుంతలతో ప్రయాణికులు ఇబ్బంది పడుతుండటంతో, సర్పంచ్ కూన హేమలత మహేష్ తాత్కాలిక మరమ్మత్తులు చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సతీష్, కూన రవికుమార్, వెంకట్రావ్ పటేల్, జాదవ్ రమేష్, సాయన్న, రామకృష్ణ, రాథోడ్ రవి తదితరులు పాల్గొన్నారు. సహకరించిన రోడ్డు గుత్తేదారుకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...