Udayam Digital
Menu

నందమూరి బాలకృష్ణకు విశిష్ట పురస్కారం

Manjunath Nov 20, 2026 11:48 AM హైదరాబాద్General
నందమూరి బాలకృష్ణకు విశిష్ట పురస్కారం - Udayam Digital
టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు కళారంగంలో విశిష్ట పురస్కారం అందించేందుకు తెలుగు విశ్వవిద్యాలయం ఆయన పేరును ప్రతిపాదించింది. తెలుగు భాష, సినీ రంగం, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...