Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందివలసలో తాగునీటి సమస్య

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 2:16 PM అల్లూరి General
నందివలసలో తాగునీటి సమస్య - Udayam
డుంబ్రిగుడ మండలం అరమ పంచాయతీ పరిధిలోని నందివలస గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొంది. గ్రామంలో ఏర్పాటు చేసిన చేతిపంపు బోరు పాడవడంతో గిరిజనులు ఊట నీరు తాగి అనారోగ్యబారిన పడుతున్నారు. తాగునీటి కష్టాలను నివారించి, చేతిపంపు బోరు సమస్యను వెంటనే పరిష్కరించాలని గిరిజనులు సంబంధిత అధికారులను కోరారు.

Comments

G
Loading comments...