వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కటిపల్లి నాగేష్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు నందిపేట్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా చింతకుంట సురేష్ (వెల్మల్)ను నియమించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సురేష్‌కు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

