వార్తలకు తిరిగి వెళ్లండి

పుత్తూరు సబ్-డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో నందిమంగళం గ్రామంలో ఇవాళ ఉదయం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా 67 బైకులు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకుని తనిఖీలు చేసినట్లు చెప్పారు. అసాంఘిక కార్యక్రమాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

