Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగామ పాత బస్టాండ్‌లో తెగిపడిన విద్యుత్‌ వైరు

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 3:30 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
నందిగామ పాత బస్టాండ్‌లో తెగిపడిన విద్యుత్‌ వైరు - Udayam
నందిగామ పాత బస్టాండ్‌లో విద్యుత్‌ వైరు తెగి బుధవారం రోడ్డుపై పడింది. నిత్యం వందలాది మంది ప్రయాణించే ప్రాంతంలో వైరు పడటంతో ప్రయాణికులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. రోడ్డుపై వైరు ఉండటంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. విద్యుత్‌ అధికారులు వెంటనే వైరు తొలగించి, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...