వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగామ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా టీడీపీకి చెందిన పంగా సతీష్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి సురేశ్ బాబుకు నామినేషన్ పత్రాలను సమర్పించారు.
నందిగామ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని సతీష్ కుమార్ తెలిపారు. వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

