Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంది వాహనంపై 12.5 అడుగల గణేశుడి విగ్రహం

Follow Udayam on Google
B Ganga Sep 14, 2026 9:42 PM పార్వతీపురం మన్యంGeneral
గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంతో పాటు ఏజెన్సీ గ్రామాల్లో ఎటు చూసినా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు స్థానిక ఎస్టీ కాలనీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 12.5 అడుగులు నంది వాహనం వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీ విగ్రహంతో పాటు మండపంలో ఓవైపు పురాతన శివలింగం గుడి సెటప్ మరోవైపు మన్యానికి గుర్తుగా కొండవాలు జలపాతాలు సెట్ చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

Comments

G
Loading comments...