వార్తలకు తిరిగి వెళ్లండి

మహమ్మదాబాద్ మండలం నంచర్ల–చౌదర్పల్లి గ్రామాల మధ్య రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రహదారి నిర్మాణంతో గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.అనంతరం స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు
Comments
Loading comments...

